పిన్ నెంబర్ లాగే మీ ప్రాంతం లేదా ఇంటి డిజిపిన్ తెలుసుకోవాలంటే తపాలా శాఖ అందించిన వెబ్‌సైట్ https://dac.indiapost.gov.in/mydigipin/home లోకి వెళ్లాలి. బ్రౌజర్‌లో లొకేషన్ యాక్సెస్ తప్పనిసరిగా ఆన్ చేయాలి. పాపప్ వచ్చినపుడు ‘Allow’ క్లిక్ చేసి, ‘I Consent’ పై క్లిక్ చేయాలి. వెంటనే స్క్రీన్ కుడి భాగంలో మీ ప్రాంతానికి సంబంధించిన ప్రత్యేక డిజిపిన్ కోడ్ (అక్షరాలు + అంకెలు) కనిపిస్తుంది.