సెల్ ఫోన్ పక్కనే పెట్టుకుని నిద్రపోతున్నారా?

76చూసినవారు
సెల్ ఫోన్ పక్కనే పెట్టుకుని నిద్రపోతున్నారా?
పడుకునేటప్పుడు సెల్‌ఫోన్‌ను మంచం పక్కన లేదా దిండు కింద పెట్టుకుని నిద్రపోయే అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే ఇది చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఫోన్ నుంచి విడుదలయ్యే రేడియేషన్ బ్రెయిన్ ట్యూమర్‌కు కారణం కావచ్చని అంటున్నారు. రేడియేషన్ మెలటోనిన్ హార్మోన్‌ను ప్రభావితం చేస్తుంది. ఈ హార్మోన్ ప్రశాంతమైన నిద్రకు సహకరిస్తుంది. కాబట్టి సెల్‌ఫోన్‌ను కనీసం 5 అడుగుల దూరంలో ఉంచండి.

సంబంధిత పోస్ట్