కొరియన్‌ వాళ్ల హెయిర్‌లాగా మీకు జుట్టు కావాలా!

87చూసినవారు
కొరియన్‌ వాళ్ల హెయిర్‌లాగా మీకు జుట్టు కావాలా!
కొరియన్ల జుట్టు తరచూ నల్లగా, సిల్కీగా, ఆరోగ్యంగా కనిపించేలా ఉండటం వెనక ప్రత్యేక హెయిర్‌కేర్ రహస్యాలున్నాయట. వారానికోసారి స్కాల్ప్‌ డీటాక్స్‌ చేస్తారు. మృత కణాలు, అదనపు నూనె తొలగించి కుదుళ్లను శుభ్రంగా ఉంచుతారు. రసాయనాలు లేని షాంపూలు, తేమ నిలుపుకునే మాస్కులు, సీరమ్‌లు వాడతారు. స్కాల్ప్‌కు వేళ్లతో 3–5 నిమిషాలు మర్దన చేస్తే రక్తప్రసరణ మెరుగవుతుంది, ఒత్తిడి తగ్గుతుంది. ఇలా శ్రద్ధతో చూసుకుంటే మీ జుట్టూ కొరియన్‌ స్టైల్‌లో మెరిసిపోతుందని నిపుణులు చెప్తున్నారు.

సంబంధిత పోస్ట్