మీ కళ్లు తరచూ పొడిబారుతున్నాయా?

62చూసినవారు
మీ కళ్లు తరచూ పొడిబారుతున్నాయా?
కళ్లు తరుచూ దురద పెడుతున్నా, నీరు కారుతున్నా, చికాకు కలిగిస్తూ వెలుతురును చూడలేకపోయినట్లయితే మీరు 'కళ్లు పొడిబారడం' అనే సమస్యతో బాధపడుతున్నారని అర్థం. రకరకాల కారణాలతో కళ్లపై ఉండే టియర్ ఫిల్మ్ ప్రభావితం కావడం వల్లనే అవి పొడిబారతాయని నిపుణులు అంటున్నారు. మొబైల్, కంప్యూటర్ల స్క్రీన్లను అదే పనిగా చూడకుండా.. కళ్లకు విశ్రాంతి ఇవ్వాలి. మరీ ముఖ్యంగా తరచు కళ్లను ఆర్పాలని నిపుణులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్