ఏడాదికి ఒక్కసారి మాత్రమే నీరు తాగే పక్షి గురించి మీకు తెలుసా..?. వర్షాకాలపు తొలి చినుకులు పడినప్పుడు మాత్రమే నీరు తాగుంది. ఈ పక్షి కీటకాలు తిని తేమను పొందుతుందట. బుందేల్‌ఖండ్ ప్రాంతంలో కనిపించే ఈ పక్షిని పోపిహా లేదా చాటక్‌గా పిలుస్తారు. ఇది రుతుపవనాల ముందే అరుస్తూ, వర్షం రానుందని సంకేతం ఇస్తుందని అక్కడివారి నమ్మకం. సైన్స్ పరంగా ఇది పూర్తిగా నిజం కాకపోయినా, గ్రామీణ ప్రజలలో ఇదో నమ్మకంగా మారింది.