బాలికపై కుక్క దాడి (వీడియో)

576చూసినవారు
ఉత్తరాఖండ్ డెహ్రాడూన్‌లో షాకింగ్ ఘటన జరిగింది. రోడ్డుపై వెళ్తున్న బాలికపై జర్మన్ షెపర్డ్ జాతి కుక్క దాడి చేసింది. పలుమార్లు కరిచి బాలికను గాయపరిచింది. ఈ ఘటన మార్చిలో జరిగింది. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన బాలిక ఇప్పటికీ చికిత్స పొందుతోంది. అయితే ఈ ఘటన జరిగిన రెండు నెలల తర్వాత పోలీసులు స్పందించారు. కుక్క యజమానిపై తాజాగా కేసు నమోదు చేశారు. బాలికపై కుక్క దాడి చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్