కుక్క విశ్వాసం కలిగిన జీవి అంటాం. కానీ ఆ కుక్కలు ఒక్కోసారి విచిత్రంగా ప్రవర్తించి తనను పోషిస్తున్న యజమానులపై కూడా దాడులు చేస్తుంటాయి. ప్రస్తుత కాలంలో కుక్కల దాడులు ఎక్కువయ్యాయి. అయితే ఈ దాడుల్లో ఒక్కొక్కసారి మనుషుల ప్రాణాలు కూడా పోతున్నాయి. ఓ స్టార్ కబడ్డీ ప్లేయర్ ప్రాణాలు కూడా పోయాయి. ఈ ఘటనకు సంబంధించి మరియు జాగ్రత్తలకు సంబంధించి ఈ వీడియోలో చూద్దాం.