యాప్‌ల పేరుతో ఫోన్‌ చేసినా భయపడొద్దు

82చూసినవారు
యాప్‌ల పేరుతో ఫోన్‌ చేసినా భయపడొద్దు
చిన్నచిన్న ఆర్థిక అవసరాల కోసం లోన్‌యాప్‌లను ఆశ్రయించొద్దు. అడిగినంత డబ్బు ఇచ్చి సమస్యల్లో పడేయడమే వాటి నిర్వాహకుల వ్యూహం. వారి వలలో పడి సమస్యల్లో చిక్కుకోవద్దు. నేరగాళ్లు అనేక సందర్భాల్లో డబ్బు తీసుకున్న వ్యక్తితో పాటు వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులకూ ఫోన్లు చేస్తూ వేధిస్తున్నారు. అలా ఎవరైనా ఫోన్‌, మెసేజ్ చేసినా భయపడొద్దు. అలాంటి ఫోన్లు వచ్చినప్పుడు వెంటనే డయల్‌ 100కు ఫోన్‌ చేయండి.. లేదా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి.
Job Suitcase

Jobs near you