వ్యూస్ కోసం ఇంకొకరిని న్యూస్ చేయకండి: నటి శ్రీలీల

59చూసినవారు
టాలివుడ్ నటి శ్రీలీల ఫేక్ న్యూస్‌పై ఓ వీడియోను విడుదల చేశారు. 'సోషల్ మీడియాలో లైక్స్, వ్యూస్ రీచ్ కోసం తప్పుడు వార్తలు ప్రచారం చేయకండి. షోషల్ మీడియాను మన మంచి కోసం వాడుదాం. వ్యూస్ కోసం ఇంకొకరిని న్యూస్ చేయకండి. అసత్య ప్రచారాలకు దూరంగా ఉందాం. సామాజిక బాధ్యత వహిద్దాం’ అని నటి శ్రీలీల తెలిపారు. అయితే తాజాగా నటుడు నిఖిల్ కూడా ‘పోస్ట్ నో ఈవెల్’ గురించి తెలుపుతూ ఓ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్