స్మార్ట్‌ఫోన్లలో ఎన్ని మార్పులొచ్చినా యూజర్ తాపత్రయమంతా బ్యాటరీ సేవింగ్ గురించే. గతంలో లాగా ఇప్పటి ఫోన్లకూ అవే టిప్స్‌ను పాటించడం వల్ల లాభం లేదంటున్నారు టెక్ నిపుణులు. ఫోన్లలో ఆటో బ్రైట్‌నెస్ వినియోగించండి. డార్క్ మోడ్‌ను ఆన్ చేసుకోండి. అనవసర యాప్‌ల నోటిఫికేషన్స్ ఆఫ్ చేయండి. ఛార్జింగ్ శాతం తగ్గినప్పుడు బ్యాటరీ సేవర్‌ను వాడండి. ఫోన్‌ను అప్పుడప్పుడు రీస్టార్ట్ చేయడం వల్ల ఫోన్ పనితీరు కూడా బాగుంటుంది.