ఇకపై కాళేశ్వరం కోసం ఖర్చు చేయొద్దు: కూనంనేని (వీడియో)

81చూసినవారు
TG: జనాల సొమ్మును ఇకపై కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం ఖర్చు చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కోరారు. 'పంటలకు వస్తున్న నీళ్లు ఎల్లంపల్లి నీళ్లే అన్నారు. 140 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్ట్ కట్టాలని సీపీఐ డిమాండ్ చేసింది. కానీ మహారాష్ట్ర పర్మిషన్ ఇవ్వలేదని హరీశ్‌రావు అంటున్నారు. కాళేశ్వరం నిర్మించాక.. ఒక్క చుక్కనీరు అదనంగా ఇవ్వలేదు' అని దుయ్యబట్టారు.

సంబంధిత పోస్ట్