తెలంగాణ గిగ్ వర్కర్ల పేరుతో ముసాయిదా బిల్లు

85చూసినవారు
తెలంగాణ గిగ్ వర్కర్ల పేరుతో ముసాయిదా బిల్లు
స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో, ఓలా లాంటి యాప్ బేస్డ్ ట్యాక్సీ డ్రైవర్స్, డెలివరీ ఏజంట్స్‌తో పాటు గిగ్ అండ్ మార్కెట్ ప్లాట్‌ఫాంలలో పనిచేసే ఫ్రీలాన్స్ లేదా పార్ట్ టైం వర్కర్లందరూ గిగ్ అండ్ ప్లాట్ ఫాం వర్కర్స్ కిందకు వస్తారు. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ ఫాం వర్కర్స్ (రిజిస్ట్రేషన్, సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్) యాక్ట్, 2025 పేరుతో ముసాయిదా బిల్లు ఉంది. ప్రస్తుతం ఈ ముసాయిదా బిల్లుపై తెలంగాణ కార్మిక శాఖ అభ్యంతరాలు తీసుకుంటోంది.

సంబంధిత పోస్ట్