రోజూ డ్రాగన్ ఫ్రూట్ తీసుకుంటే గుండె జబ్బులు దూరంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. డ్రాగన్ ఫ్రూట్‌లో ఫైబర్‌తో పాటు విటమిన్ సి, ఫైటోన్యూట్రియెంట్లు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, కెరోటిన్, ప్రోటీన్లు పుష్కలంగా ఉన్నాయి. డ్రాగన్ ఫ్రూట్ రోజూ తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుందని, మెదడు పనితీరు మెరగవుతుందని అంటున్నారు. ఇందులోని ప్రోబయోటిక్స్ జీర్ణ సమస్యల్నిదూరం చేస్తాయని తెలియజేస్తున్నారు.