కొత్తిమీర జ్యూస్ తాగితే రక్తపోటు దూరం: నిపుణులు

51చూసినవారు
కొత్తిమీర జ్యూస్ తాగితే రక్తపోటు దూరం: నిపుణులు
కొత్తిమీర జ్యూస్‌తో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కొత్తిమీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ C సమృద్ధిగా ఉండటంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంతో పాటు గ్యాస్, అజీర్ణం, గుండెల్లో మంట వంటి సమస్యలను తగ్గిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు దినచర్యలో చేర్చుకుంటే షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో కొత్తిమీర కీలకపాత్ర పోషిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్