గ్రీన్ టీ తాగితే బరువుతో పాటు క్యాన్సర్ తగ్గుతుంది: నిపుణులు

52చూసినవారు
గ్రీన్ టీ తాగితే బరువుతో పాటు క్యాన్సర్ తగ్గుతుంది: నిపుణులు
ఉదయాన్నే గ్రీన్‌ టీని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. "గ్రీన్‌ టీని తాగడం వల్ల రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గడానికి దోహదపడుతుంది. గ్రీన్ టీలో క్యాన్సర్‌ సెల్స్‌ ఎక్కువగా పెరగకుండా చూసే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. క్యాన్సర్‌ తొలి దశలో ఉన్న వారు ప్రతి రోజు గ్రీన్‌ టీని తాగితే మంచి ఫలితం ఉంటుంది." అని అంటున్నారు.

సంబంధిత పోస్ట్