ఉదయాన్నే ఈ నీరు తాగితే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు

84చూసినవారు
ఉదయాన్నే ఈ నీరు తాగితే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు
అల్లం, తులసి నీటిని తాగటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. గ్లాసు నీటిలో నాలుగు తులసి ఆకులు, అర అంగుళం అల్లం వేసి మరిగించి.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగాలి. ఇలా తాగితే.. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శరీరంలోని కొవ్వు తగ్గుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి డ్రింక్. ఈ నీరు.. గుండె ఆరోగ్యానికి సహకరిస్తుంది. నోటి దుర్వాసనను తగ్గిస్తుంది. శరీరాన్ని డీటాక్సిఫై చేస్తుంది.

ట్యాగ్స్ :