కూల్ డ్రింక్స్ ఎక్కువ‌గా తాగుతున్నారా?

8427చూసినవారు
కూల్ డ్రింక్స్ ఎక్కువ‌గా తాగుతున్నారా?
కూల్ డ్రింక్స్ తాగితే ఎలాంే ఎలాంటి ప్ర‌యోజ‌నాలు ఉండ‌వ‌ని హార్వర్డ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్ హెల్త్‌కి చెందిన ప‌రిశోధ‌కుల అధ్యయనంలో వెల్ల‌డైంది. మితిమీరి కూల్ డ్రింక్స్‌ తాగే పురుషులకులకు గుండె జబ్బు వచ్చే ప్రమాదం 20 శాతం వరకు పెరుగుతుంద‌ని తేలింది. అలంది. అలాగే వారు బ‌రువు కూడా పెరిగే అవ‌కాశాలు ఉన్నాయ‌ని వెల్ల‌డైంది. కూల్ డ్రింక్స్ తాగితే ప్రోటీన్ లోపం కలుగుతుందని, వీటికి బ‌దులుగా పండ్ల రసాలు తీసుకోవాల‌ని ప‌రిశోధ‌కులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్