తలనొప్పికి తాగునీళ్లే మందు

59చూసినవారు
తలనొప్పికి తాగునీళ్లే మందు
రోజులో ఎదురయ్యే ఒత్తిడి, కొన్ని అంశాలు తలనొప్పికి దారితీయవచ్చని, అందులో డీహైడ్రేషన్ కూడా ఒకటి అని నిపుణులు అంటున్నారు. సరిపడా నీళ్లు తాగకపోతే శరీరంలో రక్తం పరిమాణం తగ్గి మెదడుకు ఆక్సిజన్ సరఫరా క్షీణిస్తుంది. దీంతో రక్తనాళాలు ఉబ్బుతాయి. భోజనానికి మధ్య గ్యాప్ ఎక్కువ ఉన్నా తలనొప్పి రావచ్చని నిపుణులు అంటున్నారు. ఈ నొప్పిని తగ్గించుకోవడానికి రోజూ తగినంత నీరు తాగాలని సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్