ఆర్టీసీ బస్సు ముందు డ్రైవర్ డ్యాన్స్

51చూసినవారు
ఏపీలో ఆర్టీసీ బస్సు ముందు డ్రైవర్ డ్యాన్స్ వేశారు. తూర్పు గోదావరి జిల్లా తునిలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ డ్యాన్స్ చేస్తూ ప్రయాణికులను ఉత్సాహపరిచారట. బస్సులో జనం ఎక్కువగా ఉండటంతో సమస్య వచ్చి ఆగిపోయింది. ఈ క్రమంలో బస్సు డ్రైవర్ దేవర సినిమాలోని దావూదీ సాంగ్‌కు స్టెప్పులు వేసి ప్రయాణికులను అలరించారట. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. డ్రైవర్ డ్యాన్స్ అదిరిపోయిదంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్