టెస్లా AI సాఫ్ట్‌వేర్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న భారత సంతతికి చెందిన అశోక్ ఎల్లుస్వామి ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొని టెస్లాతో తనకున్న అనుభవాన్ని పంచుకున్నారు. భవిష్యత్తులో డ్రైవర్‌లెస్ కార్లకే ప్రాధాన్యం ఉంటుందని, 2035 నాటికి రోడ్లపై కార్లు స్వయంగా నడిచేవే ఉంటాయని పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికాలో కొన్ని నగరాల్లో టెస్లా డ్రైవర్‌లెస్ కార్లను ప్రవేశపెట్టే ప్రయత్నాలు చేస్తోందని వెల్లడించారు.