మద్యం మత్తులో రైల్వే ట్రాక్‌పై కారు నడిపిన వ్యక్తి (వీడియో)

62చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ వ్యక్తి కారును రైల్వే ట్రాక్‌పై నడిపాడు. దీంతో రైలు పట్టాలపై 50 మీటర్ల దూరం వెళ్లిన ఆ కారు అక్కడ ఆగిపోయింది. అక్కడ చిక్కుకున్న ఆ కారును చూసి రైల్వే అధికారులు షాక్‌ అయ్యారు. ఆ పట్టాలపై వస్తున్న గూడ్స్‌ రైలును ఆపేశారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్