EAPCET ఫలితాలు.. మొదటి 5 ర్యాంకులు వీరికే

545చూసినవారు
EAPCET ఫలితాలు.. మొదటి 5 ర్యాంకులు వీరికే
తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంజినీరింగ్‌లో మొదటి ర్యాంకు ఎస్.జ్యోతిరాదిత్య (శ్రీకాకుళం-పాలకొండ), ఇంజినీరింగ్ లో రెండో ర్యాంకు హర్ష (కర్నూలు-పంచలింగాలు), ఇంజినీరింగ్ మూడో ర్యాంకు రిషి శేఖర్ శుక్లా (సికింద్రాబాద్ - తిరుమలగిరి), ఇంజినీరింగ్‌లో నాలుగో ర్యాంకు సందేశ్ (హైదరాబాద్-మాదాపూర్), ఐదో ర్యాంకు సాయి యశ్వంత్ రెడ్డి (కర్నూలు) సాధించారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ఈఏపీ సెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించారు.

సంబంధిత పోస్ట్