కాలిఫోర్నియా ప్రాంతంలో భూకంపం

65చూసినవారు
కాలిఫోర్నియా ప్రాంతంలో భూకంపం
అమెరికాలోని కాలిఫోర్నియా ప్రాంతంలో భూకంపం సంభవించింది. శాంటియాగో కంట్రీ ఎస్టెట్ ప్రాంతంలో సోమవారం భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 3.3గా నమోదైంది. భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్