తెలంగాణలో భూకంపం.. NGRI క్లారిటీ

59చూసినవారు
తెలంగాణలో భూకంపం.. NGRI క్లారిటీ
తెలంగాణలో భూకంపం వస్తుందన్న వార్తలను నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూబ్ (NGRI) ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ శశిధర్ కొట్టిపారేశారు. పెద్దపల్లి (D) రామగుండం కేంద్రంగా భూకంపం వస్తుందని.. అది హైదరాబాద్ సిటీతోపాటు ఏపీలోని అమరావతి వరకు ఎఫెక్ట్ చూపిస్తుందంటూ EPIC ఎర్త్ క్వేక్ సంస్థ తెలిపింది. అయితే ఈ సంస్థ NGRIకి అప్రోచ్ కాలేదని.. అది సైంటిఫిక్ గా ప్రామాణికం కాదని వివరించారు. ఈ ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని తెలిపారు.

సంబంధిత పోస్ట్