ఉగ్రదాడి బాధితులకు సులువుగా బీమా క్లయిమ్

81చూసినవారు
ఉగ్రదాడి బాధితులకు సులువుగా బీమా క్లయిమ్
పహల్‌గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయినవారికి HDFC లైఫ్ పాలసీ ఉన్నట్లయితే, వారి నామినీలు లేదా చట్టబద్ధ వారసులు డెత్ క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఉగ్రదాడి వల్ల జరిగిన మరణాన్ని ధృవీకరించే అధికారిక ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి. క్లెయిమ్ వివరాల కోసం 022-68446530 నంబరుకు కాల్ చేయవచ్చు లేదా service@hdfclife.com కి మెయిల్ పంపి సమాచారం పొందవచ్చు. అవసరమైనంత త్వరగా సంబంధిత అధికారులను సంప్రదించాలి.

సంబంధిత పోస్ట్