చపాతీ, అన్నం కలిపి తింటున్నారా?

52చూసినవారు
చపాతీ, అన్నం కలిపి తింటున్నారా?
చాలా మంది చపాతీ, అన్నం కలిపి తింటుంటారు. ఇలా అయితే ఈ రెండు ఆహారాలను ఎప్పుడూ కలిపి తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేస్తే శరీరంలో షుగర్ లెవెల్ వేగంగా పెరుగుతుంది. ఇది టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. అంతేకాకుండా గ్లైసెమిక్ ఇండెక్స్ పెరిగి, అజీర్ణం సంభవించవచ్చు. దీంతో పాటు జీర్ణక్రియలో సమస్యలు తలెత్తుతాయి. చివరికి ఇది శరీరంలో కొవ్వు పెరుగుదలకు దారి తీస్తుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్