రోజూ లవంగం తింటే షుగర్​ అదుపులో ఉంటుంది: శాస్త్రవేత్తలు

51చూసినవారు
రోజూ లవంగం తింటే షుగర్​ అదుపులో ఉంటుంది: శాస్త్రవేత్తలు
రోజూ లవంగం తీసుకుంటే షుగర్​ అదుపులో ఉంటుందని NIH శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లవంగాలలోని యూజినాల్, ఫ్లేవనాయుడ్లు వంటి సమ్మేళనాలు ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయని డయాబెటిస్ రీసెర్చ్ జర్నల్​లో ప్రచురితమైంది. ఇవి గ్లూకోజ్ శోషణ తగ్గించడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో దోహదపడుతుందని తెలిపారు. ఇతర ఆహారాల కంటే 3 రెట్లు యాంటీ ఆక్సిడెంట్ల లవంగాల్లో ఉన్నాయంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్