ఖాళీ కడుపుతో కరివేపాకును తింటే గుండె ఆరోగ్యానికి మేలు: నిపుణులు

67చూసినవారు
ఖాళీ కడుపుతో కరివేపాకును తింటే గుండె ఆరోగ్యానికి మేలు: నిపుణులు
కరివేపాకును నమిలి తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకును నమిలి తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గి, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంకా జీర్ణశక్తి పెరుగుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. కరివేపాకులో ఉండే కాల్షియం.. దంతాలు, ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్