ఖర్జూరాలు ఇలా తింటే రోగాలు మాయం

77చూసినవారు
ఖర్జూరాలు ఇలా తింటే రోగాలు మాయం
ఖర్జూరాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి రక్షిస్తాయి. ఇందులో ఉండే కాల్షియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు ఎముకలను ద‌ృఢంగా చేస్తుంది. ఖర్జూరాలను నీరు లేదా పాలలో నానబెట్టి తినడం మంచిది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఇలా చేస్తే మంచి ఫలితాలుంటాయి. పెరుగులో కొన్ని వేసి తింటే రుచికరంగా ఉంటుంది. వీటిని పూరీలు, బిర్యానీ వంటి వంటల్లో కూడా వాడవచ్చు. రోజుకు 2-3 ఖర్జూరాలు తినడం ఆరోగ్యానికి మంచిది.

సంబంధిత పోస్ట్