వేసవిలో మామిడి పండ్లతో జీర్ణవ్యవస్థకు మేలు: నిపుణులు

81చూసినవారు
వేసవిలో మామిడి పండ్లతో జీర్ణవ్యవస్థకు మేలు: నిపుణులు
వేసవి కాలంలో మామిడి పండ్లను తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. మామిడిలో పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. మామిడి పండ్లు చర్మంపై ముడతలు రాకుండా చేస్తాయి. ఇంకా రక్తపోటును తగ్గిస్తాయి. గుండెను కాపాడతాయి. రక్తహీనత, ఊబకాయం సమస్యలకు మంచి ఔషధం. జీర్ణ శక్తిని, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. అయితే వీటిని మోతాదులో తింటే లాభం, అతిగా తింటే సమస్యలు వస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్