రామ ఫలం తింటే గుండె ఆరోగ్యానికి మేలు: నిపుణులు

60చూసినవారు
రామ ఫలం తింటే గుండె ఆరోగ్యానికి మేలు: నిపుణులు
రామ ఫలం తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ పండులో విటమిన్లు, మినరల్స్, ఇతర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. రామ ఫలం తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి, రక్తపోటును నియంత్రిస్తాయి. ఇంకా దీనిలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా ఈ పండులో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్