మొలకెత్తిన వెల్లుల్లి తింటే గుండె ఆరోగ్యానికి మేలు: నిపుణులు

54చూసినవారు
మొలకెత్తిన వెల్లుల్లి తింటే గుండె ఆరోగ్యానికి మేలు: నిపుణులు
మొలకెత్తిన వెల్లుల్లి తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇంకా రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మొలకెత్తిన వెల్లుల్లి క్యాన్సర్ కణాలు పెరగకుండా చేస్తుంది. రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ముఖ్యంగా మొలకెత్తిన వెల్లుల్లిలో ఉండే ఎంజైమ్ మూలకాలు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్