స్టార్ ఫ్రూట్స్ తింటే గుండె ఆరోగ్యానికి మేలు: నిపుణులు

54చూసినవారు
స్టార్ ఫ్రూట్స్ తింటే గుండె ఆరోగ్యానికి మేలు: నిపుణులు
స్టార్ ఫ్రూట్స్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. స్టార్ ఫ్రూట్‌లో విటమిన్ ఎ, బి, సి పుష్కలంగా ఉంటాయి. స్టార్ ఫ్రూట్‌లో ఉండే ఫైబర్.. జీర్ణ సమస్యలను దరిచేరనీయదు. ఇంకా కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. అంతేగాకుండా రక్తంలో పేరుకుపోయిన కొవ్వును కూడా తొలగిస్తుంది. ఈ ఫ్రూట్ తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండె సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్