రోజూ టిఫిన్ చేస్తే బరువు తగ్గుతారు: నిపుణులు

73చూసినవారు
రోజూ టిఫిన్ చేస్తే బరువు తగ్గుతారు: నిపుణులు
రోజూ క్రమం తప్పకుండా బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకోవడం వల్ల అనేక లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బరువు తగ్గే అవకాశం ఎక్కువని.. అలాగే అదుపులో ఉంటుందని అంటున్నారు. ఉదయం భిన్నమైన పోషకాలు అందడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుందని తెలిపారు. ఆందోళనను పరిష్కరించి.. జీవితకాలాన్ని మరింత పెంచుతుందని వెల్లడిస్తున్నారు. బ్రేక్‌ఫాస్ట్‌లో తగిన మొత్తంలో ప్రొటీన్లు, ఫైబర్, కొవ్వులు ఉండాలని సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్