ఉల్లి అతిగా తింటే వచ్చే సమస్యలివే

51చూసినవారు
ఉల్లి అతిగా తింటే వచ్చే సమస్యలివే
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనే సామెత ఉంది. అయితే ఉల్లిని అధికంగా తింటే దుష్ప్రభావాలు ఉంటాయని పరిశోధనల్లో తేలింది. పరిమితికి మించి తింటే ఇందులోని ప్రొటీన్లు మనలోని రోగ నిరోధక వ్యవస్థను బలహీన పరుస్తాయి. అంతేకాకుండా గుండెల్లో మంటకు కూడా ఇది ఒక కారణం అవుతుంది. దీంతో పాటు వివిధ రకాల అలర్జీలు, చర్మ సమస్యలు, అనారోగ్యాలు ఎదురవుతాయని ఆఫ్రికన్ హెల్త్ సైన్సెస్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం తెలిపింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్