రాజధాని అమరావతిలో టెండర్లకు ఈసీ అనుమతి

82చూసినవారు
రాజధాని అమరావతిలో టెండర్లకు ఈసీ అనుమతి
అమరావతిలో నిర్మాణ పనులకు సంబంధించి టెండర్లు పిలిచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చింది.  ప్రభుత్వం ఇటీవల అమరావతిలో పలు అభివృద్ధి పనులు చేపట్టింది. అయితే కృష్ణ-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతో అభివృద్ధి పనులకు టెండర్లు పిలువడానికి సీఆర్‌డీఏ అధికారులు ఈసీకి లేఖ రాశారు. ఈ క్రమంలో ఈసీ తాజాగా అనుమతులు మంజూరు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్