రూ.661 కోట్ల ఆస్తుల స్వాధీనానికి ఈడీ నోటీసులు

84చూసినవారు
రూ.661 కోట్ల ఆస్తుల స్వాధీనానికి ఈడీ నోటీసులు
హరియాణాలో స్థిరాస్తి ఒప్పందంతో ముడిపడిన మనీలాండరింగ్ ఆరోపణలపై రాబర్ట్ వాద్రాను ఈడీ ప్రశ్నించిన రోజే తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో సోనియా, రాహుల్‌తో ముడిపడి ఉన్న రూ.661 కోట్ల స్థిరాస్తుల స్వాధీనానికి ఈడీ ఇప్పటికే నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. వారు ఎంపీలు కావడంతో మోసం, నేరపూరిత కుట్ర, ఇతర నేరాలకు సంబంధించి జిల్లా కోర్టులో ఉన్న కేసును ఈ కోర్టుకు మార్పించి ఈడీ దర్యాప్తు మొదలు పెట్టింది.

సంబంధిత పోస్ట్