హైదరాబాద్‌లో ఈడీ సోదాలు

70చూసినవారు
హైదరాబాద్‌లో ఈడీ సోదాలు
TG: హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రముఖ వ్యాపార వేత్త ఇల్లు, ఆఫీసుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, జూబ్లీహిల్స్‌లో మూడు చోట్ల సోదాలు జరగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్