కర్ణాటక కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఈడీ సోదాలు (వీడియో)

79చూసినవారు
కర్ణాటకలోని కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో ఈడీ ఏకకాలంలో ఎనిమిది ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధుల మళ్లింపునకు సంబంధించి కాంగ్రెస్ నేతలపై ఈడీ విచారణ కొనసాగుతోంది. దీనిలో భాగంగా ఈడీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. బల్లారీ ఎంపీ తుకారాం, ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులతో సంబంధం ఉన్నట్లుగా గుర్తించి, వారికి సంబంధించిన ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్