బిగ్‌బాస్ విజేతకు ED సమన్లు

68చూసినవారు
బిగ్‌బాస్ విజేతకు ED సమన్లు
ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ OTT 2 విజేత ఎల్విష్ యాదవ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు పంపింది. పార్టీలలో పాము విషాన్ని సరఫరా చేశారనే ఆరోపణలతో నోయిడా పోలీసులు గతంలో FIR దాఖలు చేశారు. మార్చి 17న అతడిని అరెస్ట్ చేశారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న ED మే నెలలో కేసు నమోదు చేసింది. ఈ కేసులో తాజాగా ED సమన్లు జారీ చేసింది. జూలై 23న లక్నో ED కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్