వరదల ప్రభావం.. సినీ ప్రముఖుల విరాళాలు

58చూసినవారు
వరదల ప్రభావం.. సినీ ప్రముఖుల విరాళాలు
AP, TGకి సినీ ప్రముఖుల విరాళాలు అందించారు. రెండు రాష్ట్రాలకు రూ.50 లక్షల చొప్పున మొత్తం రూ.కోటి హీరోలు దగ్గుబాటి వెంకటేష్, రానా ప్రకటించారు. రెండు రాష్టాలకు కలిపి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ రూ.50 లక్షలు ప్రకటించింది. ఏపీ, తెలంగాణకు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ రూ.10 లక్షల చొప్పున రూ.20 లక్షలు ప్రకటించింది. ఇరు రాష్ట్రాల సీఎం సహాయ నిధికి నిర్మాత దిల్ రాజు రూ. 25 లక్షల చొప్పున రూ.50 లక్షలు ప్రకటించారు.

సంబంధిత పోస్ట్