వృద్ధురాలిని కొట్టి ఈడ్చుకెళ్లారు (వీడియో)

26చూసినవారు
యూపీలోని సహరాన్‌పూర్‌లో జరిగిన దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దతౌలి రంగద్ గ్రామంలో వృద్ధ వితంతు మహిళ ప్రేమో దేవిపై ఇద్దరు స్థానిక మహిళలు దాడి చేశారు. వృద్ధురాలిని రెండు కాళ్లు పట్టుకుని నేలపై పడేసి ఈడ్చకెళ్లారు. కొందరు వారిని ఆపేందుకు యత్నించారు. అయినప్పటికీ వృద్ధురాలిపై దాడిని వారు ఆపలేదు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దాడి చేసిన మహిళలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్