ఎన్నికల కోడ్‌ ఎఫెక్ట్ .. టెట్ ఫలితాలు విడుదల వాయిదా

53చూసినవారు
ఎన్నికల కోడ్‌ ఎఫెక్ట్ .. టెట్ ఫలితాలు విడుదల వాయిదా
తెలంగాణ విద్యాశాఖ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. టెట్ ఫలితాలు ఇవాళ విడుదల కావాల్సి ఉంది. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావటంతో ఫలితాలు వాయిదా వేశారు. ఈ క్రమంలో టెట్ ఫలితాల విడుదలకు ఈసీ అనుమతి తప్పనిసరి అయింది. ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే టెట్ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్