ఎన్నికలు ముగిసాయ్.. ధరలు పెరిగాయ్!

1555చూసినవారు
ఎన్నికలు ముగిసాయ్.. ధరలు పెరిగాయ్!
ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనకు ఎన్నో వస్తువులు అవసరం పడతాయి. పేస్ట్ దగ్గర్నుంచి సబ్బులు, నూనెలు, బాడీ వాష్, ఆహార పదార్థాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. ఇప్పటికే నిత్యావసరాల ధరలు పెరిగిపోయి సామాన్యులకు చుక్కలు చూపిస్తుంటే. ఇప్పుడు మరికొన్ని ఉత్పత్తుల ధరలు కూడా పెరగనున్నాయి. దీంతో మరింత భారం పడుతుందని చెప్పొచ్చు. సబ్బుల నుంచి బాడీ వాష్‌లు, నూడుల్స్ సహా ఇతర ఉత్పత్తుల ధరల్ని పెంచేందుకు సిద్ధమయ్యాయి FMCG సంస్థలు.
Job Suitcase

Jobs near you