ఒకేసారి సర్పంచ్‌, ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ఎన్నికలు!

64చూసినవారు
ఒకేసారి సర్పంచ్‌, ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ఎన్నికలు!
తెలంగాణ స్థానికి సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని MIM MLA అక్బరుద్దీన్‌ ఒవైసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆలస్యం చేయకుండా ప్రభుత్వం వెంటనే స్థానిక ఎన్నికల ప్రకటన చేయాలని సూచించారు. సర్పంచ్‌, ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ముస్లింల్లో వెనుకబాటుతనం చాలా ఉందని.. ఏ కులమైనా.. మనందరం భారతీయులమని అక్బరుద్దీన్‌ వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్