42 శాతం రిజర్వేషన్ తెచ్చాకే ఎన్నికలు పెట్టాలి: హరీశ్ రావు

82చూసినవారు
42 శాతం రిజర్వేషన్ తెచ్చాకే ఎన్నికలు పెట్టాలి: హరీశ్ రావు
దొంగ సర్వే చేసి, బీసీ జనాభాను తగ్గించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ‘లోకల్ బాడీ ఎన్నికల్లో 42 శాతం సీట్లు ఇవ్వాలి. ఏ ఒక్క కులానికి న్యాయం చేయలేదు.. 42 శాతం రిజర్వేషన్ తెచ్చిన తర్వాతనే ఎన్నికలు పెట్టాలి. ఓట్లు మాత్రం అందరివి కావాలి.. బీసీలకు మాత్రం అన్యాయం చేయాలన్నట్టు కాంగ్రెస్ నీతి ఉంది’ అని హరీశ్ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్