ప్రజల శ్రేయస్సు కోసం యుద్ధం, అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు సైరస్లు, మొబైల్ నోటిఫికేషన్ల ద్వారా ప్రభుత్వాలు ప్రజలను అలర్ట్ చేస్తుంటాయి. అలాంటి సమయంలో మీకు నోటిఫికేషన్ రాకపోతే ప్రమాదం ఎదురయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ తమ మొబైల్లో నోటిఫికేషన్‌ను ఆన్ చేసుకోని అప్రమత్తంగా ఉండండి. IOSలో అయితే settings> notifications> Test alerts అని, android అయితే settings> safety & Emergency> wireless Emergency Alerts ని సెట్ చేసుకోండి. >>SHARE IT