ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు ఇవ్వాలి: సీఎం చంద్రబాబు

82చూసినవారు
ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు ఇవ్వాలి: సీఎం చంద్రబాబు
AP: సీఎం చంద్రబాబు ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థుతులు ఉద్యోగులకు బకాయిలు చెల్లిస్తున్నామని  ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు దాదాపు రూ.22,507 కోట్లు తీర్చినట్లు తెలిపారు. కొన్ని నెలలుగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల ఆలస్యంపై స్పందిస్తూ ఎట్టిపరిస్థితుల్లోనూ ఒకటోవ తేదీన ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మరో వైపు త్వరలోనే మెగా డీఎస్సీ నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్