ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోలు హతం

76చూసినవారు
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోలు హతం
వరుసగా జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లో భారీగా మావోయిస్టులు హతం అవుతున్నారు. తాజాగా చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. శనివారం ఉ.9 గంటల ప్రాంతంలో భద్రతా బలగాలు, పోలీసులు చేపట్టిన జాయింట్ ఆపరేషన్ జరిపినట్లు తెలుస్తోంది. దీంతో, ఏడాది ఇప్పటివరకు ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్‌లో 138 మంది మావోయిస్టులు చనిపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్