ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు మహిళా మావోయిస్టులు మృతి

73చూసినవారు
ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు మహిళా మావోయిస్టులు మృతి
మధ్యప్రదేశ్‌లో బుధవారం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. బాలాఘాట్‌ జిల్లాలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మహిళా మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్